: బొత్స రాజీనామా చేయాలని విజయనగరంలో విద్యార్థుల ఆందోళన
విజయనగరంలో ఆర్టీసీ డిపో వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.