: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు ఇవాళ (మంగళవారం) ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయన్ని శుద్ధి చేశారు. ఈ క్రమంలో సామాన్య భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. తిరిగి 11.30 గంటల తర్వాత క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News