: ధూమ్-3 ప్రపంచ రికార్డు


అమీర్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీ ధూమ్-3 ప్రపంచ రికార్డు నమోదు చేసింది. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 501కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 500కోట్ల రూపాయలను వసూలు చేసిన తొలి భారతీయ చిత్రం ఇదేనని.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. దేశీయంగా రూ. 351కోట్లు, విదేశాల్లో రూ. 150కోట్లు వసూలు అయ్యాయి. విజయకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీర్ తో పాటు కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించారు.

  • Loading...

More Telugu News