: నగ్నంగా పరుగు పందెం... యువకుల అరెస్టు


పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఆరుగురు యువకులు నగ్నంగా పరుగు పందెం వేసుకుని చివరికి పోలీసులకు చిక్కారు. గుజ్రాత్ జిల్లాలోని గొరాలి-నాట్ గ్రామాల మధ్య ఆరిఫ్, మస్కీన్, అర్షద్, వకార్, ఎహ్ సన్, అబిద్ అనే ఆరుగురు యువకులు 20 వేల రూపాయలు పందెం కాసుకుని, పరుగు పోటీ నిర్వహించారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News