: 467 మంది ప్రయాణికులతో అత్యవసరంగా దిగిన విమానం


467 మంది ప్రయాణికులతో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ380 సూపర్ జంబో విమానం మధ్య ఆసియా దేశమైన అజార్ బైజాన్ లోని బాకూలో అత్యవసరంగా దిగింది. ఆక్సిజన్ మాస్కుల్లో తలెత్తిన లోపం కారణంగా అత్యవసరంగా విమానాన్ని కిందికి దించినట్టు ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ విమానం సింగపూర్ నుంచి లండన్ వెళ్తోంది.

  • Loading...

More Telugu News