: బిల్లులోని అంశాలను వ్యతిరేకించాలి: పితాని
బిల్లును వ్యతిరేకించడం సరికాదని మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీ, వైఎస్సార్సీపీలకు సూచించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ బిల్లులోని అంశాలను వ్యతిరేకించాలని అన్నారు. శాసనసభ సమయం మరో 16 రోజులే ఉన్నందున అసెంబ్లీ సజావుగా జరిగేలా చూడాలని సభ్యులను కోరారు.