: ఈ కేలండర్ చాలా హాట్ గురూ!
ప్రముఖ ఫొటోగ్రాఫర్ దబ్బూ రత్నానీ బాలీవుడ్ నటీ, నటులతో రూపొందించిన 2014 కేలండర్ కుర్రకారునే కాదు, ముసలివారిని సైతం వెర్రెక్కిస్తోంది. ఇందులో విద్యాబాలన్, పరిణీతి చోప్రా, కరీనాకపూర్, అలియాభట్ చిత్రాలైతే చాలా చాలా హాట్ గా ఉన్నాయి. ముఖ్యంగా పరిణీతి చోప్రా వంటిపై నూలు పోగు లేకుండా వీల్ లో పడుకుని హాట్ గా కనిపిస్తుంది. అలాగే, ఎప్పుడూ సంప్రదాయ బద్దంగా కన్పించే విద్యాబాలన్ ఈ కేలండర్ లో ఎక్స్ పోజింగ్ తో అదరగొట్టింది.
ఇందులో ఐశ్వర్యారాయ్, ప్రియాంకచోప్రా, బిపాషాబసు, దీపికాపదుకునే, సోనాక్షి సిన్హా, కరీనా కపూర్, కత్రినాకైఫ్, అనుష్క శర్మ, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, అర్జున్ రాంపాల్, వరుణ్ ధావన్, షారూక్ తదితరుల చిత్రాలు ఉన్నాయి. దబ్బూ రత్నానీ ఏటా బాలీవుడ్ నటులతో కేలండర్ ను విడుదల చేస్తుంటారు.