: తెలుగుదేశం కాంగ్రెస్ కు తోకపార్టీ: హరీశ్ రావు


సర్కారుపై అవిశ్వాసం పెట్టాలన్న తోకపార్టీల నిర్ణయానికి తామెందుకు మద్దతు తెలపాలని టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు తోక పార్టీగా అభివర్ణించారు. కాంగ్రెస్ ను కాపాడే రక్షణ కవచంగా టీడీపీ మారిపోయిందన్నారు. ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన విపక్షం రక్షిస్తోందని వ్యాఖ్యనించారు. 

  • Loading...

More Telugu News