: ఢిల్లీకి ఉగ్రముప్పు.. భత్కల్ ను తప్పించేందుకు దాడులు


ఢిల్లీ పోలీసులకు ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లాలను విడిపించుకునేందుకు భయంకరమైన దాడులకు తీవ్రవాదులు తెగబడే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రమాదం ఎటువైపు నుంచైనా సంభవించే అవకాశం ఉన్నందున ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ విభాగం సూచించింది.

  • Loading...

More Telugu News