: రేపటి నుంచి ఒంటిపూట బడులు
రేపటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ఒక్కపూటే నడవనున్నాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ తరగతుల నిర్వహణ ఉంటుంది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే రోజులలో ఈ వేళలలో మార్పులు ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.