: ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కిరణ్ భేటీ


హైదరాబాదులోని జూబ్లీహాలులో ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సమావేశమయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రణాళిక, రూపకల్పనపై వీరు ప్రధానంగా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News