: పొన్నంపై కారెం శివాజీ ఫిర్యాదు
కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ను గాల్లోనే పేల్చేస్తామన్న పొన్నం వ్యాఖ్యలపై ఆయన ఫిర్యాదు చేశారు. పొన్నంను వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో కోరారు.