: అడ్డుకోవడం ఆపండి.. బిల్లుపై చర్చించండి: హరీష్ రావు


శాసనసభను వాయిదా వేయడం ఆపివేసి.. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. స్పీకర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తూ, సభ వాయిదా వేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇవాళ కూడా అసెంబ్లీని వాయిదా వేశారని.. వాయిదాలు కొనసాగితే సభాపతి ఛాంబర్ ముందు ధర్నా చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News