: గౌతమ్ మోడల్ స్కూల్ దురాగతం
హైదరాబాద్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యం దురాగతానికి అంతంలేకుండా పోతోంది. సీటు ఇస్తాం, రాయితీలు ఇస్తామంటూ విద్యార్థులకు వలవేసి పట్టుకునే గౌతమ్ విద్యాసంస్థ యాజమాన్యం, ఫీజు నిర్ణీత సమయానికి చెల్లించలేదని ముగ్గురు విద్యార్థినుల్ని నిర్బంధించింది. దీంతో స్థానికులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి విద్యార్థినుల్ని విముక్తుల్ని చేశారు.