: అమీర్ పేట ప్రైవేట్ ట్రావెల్స్ కౌంటర్లపై ఆర్టీఏ దాడులు


హైదరాబాదులో నిత్యం రద్దీగా ఉండే అమీర్ పేటలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్ కౌంటర్లపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బుకింగ్స్ మరియు అకౌంట్లను వారు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న ట్రావెల్స్ పై రవాణా శాఖాధికారులు కొరడా ఝుళిపించారు. ట్రావెల్స్ అకౌంట్లను అధికారులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News