: శ్రీధర్ బాబు శాఖ మార్పు పెద్ద విషయమేమీ కాదు: ఆనం వివేకా


మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు వ్యవహారం పెద్ద విషయమేమీ కాదని... సాధారణ చర్యేనని కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కు శ్రీధర్ రెడ్డి విధేయుడేనని... తాము ఏది చేసినా అధిష్ఠానానికి చెప్పే చేస్తున్నామని అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని హైకమాండ్ కోరిందని... తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెబుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News