: తిరుపతిలో అశోక్ బాబు దిష్టి బొమ్మ దహనం
తిరుపతిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చాక ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తానన్న అశోక్ బాబు.. పదవికోసం ఎన్నికల్లో ప్రచారం కోసం తిరుగుతున్నారని మండిపడ్డారు.