: రెండో ప్రపంచ యుద్ధం నాటి హెలికాప్టర్ శకలాలు లభ్యం
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓ హెలికాప్టర్ శకలాలు మణిపూర్ లో లభ్యమయ్యాయి. సేనాపతి జిల్లాలోని కోను గ్రామపర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ శకలాలు లభించినట్టు ఆ జిల్లా అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ ఇంజిన్ బరువు 300 కేజీలు ఉందని, ఇంజిన్ తో పాటు 14 తుపాకులు కూడా లభించాయని వారు చెప్పారు.