: ఇల్లు మారడానికి అంగీకరించిన కేజ్రీవాల్


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇల్లు మారేందుకు అంగీకరించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ కౌశాంబిలోని మూడు పడక గదుల ఇంట్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి కాగానే కేజ్రీవాల్ ను ఢిల్లీ చీఫ్ సెక్రటరీ సపోలియా ముఖ్యమంత్రి అధికార నివాసంలోకి మారాలని సూచించారు. దానిని తిరస్కరించిన కేజ్రీవాల్ కౌశాంబిలోని ఇంటి నుంచే విధులకు హాజరవుతున్నారు. సీఎం ప్రతి రోజు 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం మంచిది కాదని రక్షణ శాఖ సూచించిన దృష్ట్యా కేజ్రీవాల్ 5 పడక గదులున్న డూప్లెక్స్ భవనంలోకి మారనున్నారు.

  • Loading...

More Telugu News