: ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
బీజీపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మండిపడింది. ప్రధాని పదేళ్ల పాలనే దేశానికి, దేశ ప్రజలకు వినాశకరంగా మారిందని షానవాజ్ హుస్సేన్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ప్రధాని వీడ్కోలు సందేశమిచ్చారని, ఓటమి ప్రకటన చేశారని ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ట్విట్టర్లో పేర్కొన్నారు.