: చిరంజీవితో ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు భేటీ


ప్రజారాజ్యం తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, నేతలు కేంద్రమంత్రి చిరంజీవితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోనే తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చిస్తున్నారు. అయితే, ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటే భవిష్యత్ నాశనం అవుతుందని ఈ సందర్భంగా అధినేత వద్ద నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకు చిరు.. కాంగ్రెస్ లోనే ఉండి పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News