: పడిపోయిన బజాజ్ బైక్ విక్రయాలు


బజాజ్ ఆటో బైక్ ల అమ్మకాలు డిసెంబర్లో ఏకంగా 13 శాతం పడిపోయాయి. 2012 డిసెంబర్లో 2,98,350 బైకులను విక్రయించగా... 2013 డిసెంబర్లో 2,60,645 బైకులే అమ్ముడుపోయాయి. అదే సమయంలో ఎగుమతులు 20 శాతం పెరిగి 1,50,753కు చేరాయి.

  • Loading...

More Telugu News