: తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే చర్యలు మానాలి: ఈటెల రాజేందర్


సీఎం, సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రక్రియను అడ్డుకున్న మొట్టమొదటి ద్రోహి సీఎం కిరణ్ అని అన్నారు. సీఎం, స్పీకర్ లు శాసనసభ సంప్రదాయాలను కాపాడాలని ఈటెల సూచించారు. ఇందిరాపార్కు వద్ద సీమాంధ్ర ఎంపీలు దీక్ష చేయడం సరికాదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News