: ఆనం ఛాంబర్ లో మంత్రుల భేటీ


ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఛాంబర్ లో మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, కాసు కృష్ణారెడ్డి, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి భేటీ అయ్యారు. శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై, మంత్రి శ్రీధర్ బాబు రాజీనామా వ్యహారంపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News