: సీమాంధ్ర ఎంపీల 'సంకల్ప దీక్ష' ప్రారంభం
హైదరాబాదులోని ఇందిరాపార్కులో సీమాంధ్ర ఎంపీల 'సంకల్ప దీక్ష' ప్రారంభమైంది. ఈ దీక్షలో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్, సబ్బం హరిలు పాల్గొంటున్నారు. రేపు సాయంత్రం వరకు దీక్ష కొనసాగుతుంది.