: ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం మేమే: పీఎంకే


తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే వంటి రాజకీయ పక్షాలకు సిసలైన ప్రత్యామ్నాయం తామేనని పట్టల్ మక్కల్ కట్చి (పీఎంకే) అధినేత రాందాస్ తెలిపారు. చైన్నైలో జరిగిన పీఎంకే సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News