: చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు


వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ శివారులో చిరుత పులి సంచరిస్తోంది. దీంతో ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తక్షణం అటవీశాఖాధికారులు స్పందించి చిరుతను బంధించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News