: తగ్గనున్న పెట్రోల్ ధర
పెరిగిన పెట్రోల్ ధరాభారంతో కుదేల్ అయిన వినియోగదారుడికి శుభవార్త. రెండు రోజుల్లో పెట్రోల్ ధర రూపాయి వరకూ తగ్గనుందని కేంద్ర వర్గాల సమాచారం. అయితే, డీజిల్ ధర 40 నుంచి 50 పైసలు పెంచాలని చమురు కంపెనీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
సవరించిన పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రోజుల్లో అమలులోకి వస్తాయని సమాచారం. 2013 నుంచి ఇప్పటికూ వరకూ చమురు కంపెనీలు మూడు సార్లు పెట్రోల్ ధరను పెంచాయి.
సవరించిన పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రోజుల్లో అమలులోకి వస్తాయని సమాచారం. 2013 నుంచి ఇప్పటికూ వరకూ చమురు కంపెనీలు మూడు సార్లు పెట్రోల్ ధరను పెంచాయి.