: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవికి బీజేపీ ఎమ్మెల్యే నామినేషన్


ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవికి బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ ముఖి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీలో ముఖినే సీనియర్ ఎమ్మెల్యే. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మహిందర్ సింగ్ ధిర్ పోటీ చేస్తారు.

  • Loading...

More Telugu News