: టీమంత్రులంతా రాజీనామా చేయాలి: పాల్వాయి


సీఎం వ్యవహారశైలిపై తెలంగాణ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు కిరణ్ నియంతృత్వ ధోరణిని తెలియజేస్తోందని చెప్పారు. కిరణ్ నిర్ణయాన్ని నిరసిస్తూ టీమంత్రులంతా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News