: ఉజ్జయినీలో నలుగురు సిమి కార్యకర్తల అరెస్ట్
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నగరంలో నలుగురు సిమీ(స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు ఐదువందలకు పైగా డిటోనేటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన సిమి కార్యకర్త అబు ఫజల్ నిన్న ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న అనంతరం వారిని అరెస్ట్ చేయడం గమనార్హం.