: కాలం చెల్లిన భూసేకరణ చట్టం.. నేటి నుంచి కొత్తది అమలు


120 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రస్తుత భూసేకరణ చట్టానికి కాలం చెల్లింది. నేటి నుంచి కొత్త భూసేకరణ చట్టం అమలులోకి రానుంది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు భూములు వదులుకుంటున్న వారికి న్యాయం చేకూరుస్తూ.. వారికి సరైన నష్టపరిహారం అందించాలనే లక్ష్యంతో.. గతేడాది వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఆమోదం పొంది, రాష్ట్రపతితో ఆమోదించబడిన కొత్త భూసేకరణ చట్టాన్ని నేటి నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. సరైన పరిహారం, పునరావాసం, పునఃపరిష్కారం కల్పించే చట్టంగా ప్రభుత్వం దీనిని అభివర్ణించింది.

  • Loading...

More Telugu News