లారీ, జీపు ఢీకొన్న ఘటనలో ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలయ్యారు. ఈ రోడ్డు ప్రమాదం కృష్ణా జిల్లా గుడివాడ మండలం రామన్నపూడి దగ్గర జరిగింది. గాయపడిన డీఎస్పీని గుడివాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.