: తిరిగి ప్రారంభమైన శాసనసభ


గంటపాటు వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు స్పీకర్ కు నోటీసు ఇచ్చాయి. తెలంగాణ అంశంపై చర్చ చేపట్టాలని టీఆర్ఎస్ నేతలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News