: న్యూజిలాండ్ లో ప్రారంభమైన నూతన సంవత్సర వేడుకలు
కొత్త సంవత్సరానికి స్వాగతగీతం ఆరంభమైంది. ప్రపంచం మొత్తంలో న్యూజిలాండ్ కి ముందుగా నూతన సంవత్సరం ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్ లో అప్పుడే ప్రారంభమయ్యాయి. బాణాసంచా కాలుస్తూ ప్రజలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.