: దుబాయ్ నుంచొచ్చి హైదరాబాద్ లో దొరికిపోయాడు


నకిలీ పాస్ పోర్ట్ తో దుబాయ్ నుంచి వచ్చి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బుక్కయిపోయాడో ప్రయాణికుడు. కేరళకు చెందిన విజయరామచంద్రన్ నకిలీ పాస్ పోర్టుతో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. శంషాబాద్ లో అధికారులు పాస్ పోర్టు తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది. దీంతో అతనిని అధికారులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News