: కల్లిస్ సేవలకు సచిన్ నివాళి


తాజాగా క్రికెట్ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ కు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నివాళి అర్పించారు. చక్కటి స్ఫూర్తితో క్రికెట్ కు సేవలు అందించిన వ్యక్తిగా ప్రశంసించారు. 'జాక్వెస్ మీరు నిజమైన చాంపియన్.. విశ్రాంత జీవనం ఇబ్బందిగా ఏమీ ఉండదు' అంటూ సచిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News