: భారతీయుల ఆన్ లైన్ కొనుగోళ్ల విలువ.. రూ. 99వేల కోట్లు


భారతీయులు ఆన్ లైన్ షాపింగ్ విరగబడి చేసేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే ఈ మార్కెట్ విలువ రూ. 52వేల కోట్ల నుంచి రూ. 99వేల కోట్లకు పెరిగిపోవడమే నిదర్శనం. ఈ వివరాలను అసోచామ్ వెల్లడించింది. ఇంటర్నెట్ వ్యాప్తి పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, జ్యుయెలరీ, వస్త్రాలు, హోమ్, కిచెన్ ఉత్పత్తులు, యాసెసరీస్, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, బేబీ ఉత్పత్తులను ఆన్ లైన్లో కొనుగోలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News