: బడ్జెట్ సమావేశాలపై సీనియర్ మంత్రులతో సీఎం భేటీ


టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం విషయంలో దూకుడు కనబరుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సీనియర్ మంత్రలతో భేటీ అయ్యారు. శాసనసభలో రేపు అనుసరించాల్సిన వ్యూహంపై  సీఎం వారితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై రేపు ఉదయం 8.30 కి మరోసారి సమావేశం కావాలని సీఎం మంత్రులకు సూచించారు. 

  • Loading...

More Telugu News