: డాక్టర్ రమేష్ సరికొత్త మ్యూజిక్ ఆల్బం


సాయి గీతాంజలి, సాయి గానాంజలి, దైవ స్వరాంజలి తదితర భక్తి గీతాల ఆల్బములతో సాయిబాబా భక్తులకు సుపరిచితులైన డాక్టర్ సాయిరమేష్ గంధం తాజాగా సాయి స్తోత్రాంజలి పేరుతో కొత్త ఆల్బమ్ ను తీసుకొస్తున్నారు. జనవరి 2న హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో దీన్ని విడుదల చేయనున్నారు. ఈ ఆల్బమ్ కు రవిచంద్ర సంగీతాన్ని అందిస్తుండగా.. నిత్యసంతోషిణి, అనుదీప్, జైశ్రీనివాస్, రవిచంద్ర తదితరులు ఇందులో తమ గాత్రాన్ని అందించారు. రమేష్ ఇంగ్లండ్ లో పలు హాస్పిటల్స్ ను నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News