: చంద్రబాబు ఓ ఊసరవెల్లి: లక్ష్మీపార్వతి


ఓ స్పష్టమైన విధానం అంటూ లేకుండా.. ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకునే ఊసరవెల్లి చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. సమైక్యాంధ్రపై తన వైఖరిని స్పష్టంగా చెప్పకుండా చంద్రబాబు దాగుడుమూతలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తన అవసరాల కోసం చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News