: రక్తమోడిన రష్యా.. బాంబు పేలి 10 మంది మృతి


వరుస బాంబు పేలుళ్లతో రష్యా దద్దరిల్లింది. ఈ ఉదయం ఓ ట్రాలీ బస్సులో బాంబు పేలింది. దీంతో బస్సులో ఉన్న 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా శనివారం కూడా ఇదేతరహా బాంబు పేలుడు రైల్వేస్టేషన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News