: రాష్ట్రపతిని కలవనున్న సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు


శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు ఆయన్ను ఒకరి వెంట ఒకరు కలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఈ మేరకు వారికి అపాయింట్ మెంట్ ఖరారయింది.

  • Loading...

More Telugu News