: సుమధుర గాయనికి కళాంజలి అవార్డు


తన మధుర గాత్రంతో తెలుగువారిని మైమరిపించిన గాయని వాణీ జయరాంను కళాంజలి సంస్థ సుమధుర కవికోకిల పేరుతో అవార్డును ప్రదానం చేసింది. నెల్లూరు పట్టణంలో నిన్న జరిగిన కార్యక్రమంలో అలనాటి గాయనిని ఘనంగా సన్మానించారు. సినీ రచయిత వెన్నెలకంటి, ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News