: రాష్ట్రపతిని కలవనున్న సీపీఐ నారాయణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలోని ఆ పార్టీ బృందం ఈ రోజు రాష్ట్రపతిని కలవనుంది. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో వీరు భేటీ కానున్నారు. ఈ సమావేశం సందర్భంగా వీరు ప్రధానంగా టీబిల్లుపైనే చర్చించే అవకాశం ఉంది.