శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి.. మహాసౌరయాగాలలో భాగంగా ఈ ఉదయం మహాకుంభాభిషేకం నిర్వహించారు. దీనిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.