: కోమాలో దిగ్గజ రేసర్ షుమేకర్


ప్రపంచ ప్రఖ్యాత ఫార్ముల వన్ రేసర్ మైఖేల్ షుమేకర్ కోమాలో ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్కీయింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో, అతని తల ఓ రాయికి బలంగా తాకింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ షుమేకర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షుమేకర్ బ్రెయిన్ ట్రామాతో కోమాలోకి వెళ్లాడని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News