: రష్యాలో ఆత్మాహుతి దాడి: 18 మంది మృతి


రష్యాలోని వోల్గోగ్రాడ్ పట్టణ రైల్వేస్టేషన్ లో ఒక మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది పౌరులు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మెటల్ డిటెక్టర్ ఎదురుగానే ఆత్మాహుతి దాడి జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News