: ద్రవిడ్ ను అధిగమించిన కలిస్


కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ కలిస్ మరో మైలు రాయిని అధిగమించాడు. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో 115 పరుగులు చేసిన కలిస్ మొత్తం 13,289 పరుగులతో... టెస్లుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. ఈ క్రమంలో 13,288 పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్ ను అధిగమించాడు. అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ (15,921), పాంటింగ్ (13,378) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News