: రాష్ట్రపతిని కలిసిన మంత్రి పొన్నాల


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని హైదరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ రోజు మంత్రి పొన్నాల లక్ష్మయ్య కలిశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ, అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న తీరును రాష్ట్రపతికి వివరించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యేలా చొరవ తీసుకోవాలని ఆయనను కోరినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News